తమిళనాడు - కర్ణాటక మధ్య మళ్లీ కావేరి జలాల రగడ? ప్రధానికి డీకే శివకుమార్ లేఖతోనే ఇష్యూ!

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధాని మోదీని అధికారికంగా కలిశారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మేకేదాటు ప్రాజెక్టుకు సహకరించాలంటూ ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ప్రాజెక్టుతో తాగునీటి సమస్య తీరుతుందని.. ఇది కేవలం కేంద్రం మాత్రమే జోక్యం చేసుకోవాల్సిన అంశమని డీకే కోరారు. మరోవైపు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే తమిళనాడుకు వచ్చే కావేరి జలాల వాటా తగ్గుతుందంటూ తమిళానాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.