తిరుమల భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవల ఆన్‌లైన్ కోటా షెడ్యూల్ విడుదల

సెప్టెంబర్ 2026 నెలకు గాను వివిధ దర్శనాలు, సేవలు, వసతి కేటాయింపుల కోసం ఆన్‌లైన్ కోటా షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. భక్తులు అర్జిత సేవలు, దర్శన టిక్కెట్లు, వసతిని కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని తెలిపింది.