తెలంగాణలో జనగణన ఏప్రిల్‌ 26 నుంచి!

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త జనగణన మొదటి దశ తేదీలను సోమవారం ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు తొలిదశ జనగణన జరుగుతుంది.