దక్షిణాఫ్రికాలో విమాన ప్రమాదం.. హసన్‌‌పర్తికి చెందిన ట్రైనీ పైలెట్ మృతి

దక్షిణాఫ్రికాలో జరిగిన విమాన ప్రమాదంలో హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన ట్రైనీ పైలెట్ సుమంత్ మృతిచెందాడు. శిక్షణ సమయంలో విమానం నేల కూలినట్లు తెలిసింది.