స్థానికత పేరిట ఇంటి పట్టా నిరాకరణ చెల్లదు..  హైకోర్టు తీర్పు

దేశ రక్షణలో సైనికులు అందించే సేవలు ప్రాంతీయ పరిమితులకు అతీతమైనవని, స్థానికత ఆధారంగా మాజీ సైనికుడికి ఇంటి పట్టాను నిరాకరించడం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా సదరు మాజీ సైనికుడికి మున్సిపల్ పరిధిలో ఇంటి పట్టా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది.