పెండింగ్ సమస్యల పరిష్కారానికి  ఉద్యోగుల ఆందోళన బాట

రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టనుంది. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించింది.