ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితమే

ఉచితంగా నాణ్యమైన విద్యనందించే ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే సదుపాయా లపై ప్రజలకు తెలిపి అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు కలెక్టర్‌ వెట్రిసెల్వి పిలుపు నిచ్చారు.