ప్రైవేట్ వర్సిటీలపై విచారణకు హైలెవల్ కమిటీ.. నిబంధనల అమలు తీరుపై నిగ్గుతేల్చాలని సర్కార్ ఆదేశం

రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల నిబంధనల ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రైవేట్ వర్సిటీల పనితీరుపై సమగ్ర విచారణ జరిపేందుకు విద్యాశాఖ ఒక హైలెవల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది.