బల్క్ పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై 90 రోజుల నిషేధం

పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్ పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై 90 రోజుల నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది