భారత నాగరికత ఆత్మకు గురుదేవ్ ఠాగూర్ కాలాతీత స్వరం: ప్రధాని మోడీ

రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఠాగూర్ అసాధారణ ప్రతిభను, భారత నాగరికతకు ఆయన అందించిన సేవలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.