తిరుపతి పట్ణణాభివృద్ధి సంస్థ బోర్డు సమావేశం మంగళవారం సాయంత్రం కలెక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన జరిగింది. రూ.788.15 కోట్లతో తుడా బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఇందులో తుడా ఆదాయం సుమారుగా రూ.590 కోట్లు వుండగా, రూ.198 కోట్లు లోటు బడ్జెట్ వున్నట్లు అధికారులు గణాంకాలు చూపారు.