రూ.960 కోట్ల జల్ జీవన్ మిషన్ స్కామ్..మాజీ మంత్రి మహేశ్ జోషి అరెస్టు

రాజస్తాన్‌లో సంచలనం సృష్టించిన రూ.960 కోట్ల జల్ జీవన్ మిషన్ (జేజేఎం) అవినీతి కేసులో మాజీ మంత్రి మహేశ్ జోషిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం జైపూర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జోషికి మే11 వరకు ఏసీబీ కస్టడీకి అనుమతించింది.