రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫండింగ్‌‌‌‌‌‌‌‌తోనే కవిత పార్టీ

రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫండింగ్‌‌‌‌‌‌‌‌తోనే కవిత కొత్త పార్టీ పెడుతుంది, బీజేపీని అణగదొక్కేందుకే కవిత పార్టీకి ఫండింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నరు, రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి వైఎస్‌‌‌‌‌‌‌‌ టూ అని చెప్పుకుంటూ ఆయన పేరు చెడగొడుతుండు’ అని నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌ విమర్శించారు.