నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్

ఉద్యోగులు విధి నిర్వాహణలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ కలెక్టర్​ స్నేహ శబరీశ్​ తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల, పీహెచ్​సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.