"విజయ్‌ని అడ్డుకోవాలని చూస్తున్నారా?": తమిళనాడు గవర్నర్‌ను సూటిగా ప్రశ్నించిన అర్నబ్ గోస్వామి

విజయ్ రెండు సార్లు తన వద్దకు వచ్చినా.. ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ తొలిసారి మీడియా ముందుకు వచ్చి నోరు విప్పారు. నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే ఇక్కడ ఉన్నానను.. మ్యాజిక్ ఫిగర్‌తో నా వద్దకు వస్తే ఈరోజే నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఈక్రమంలోనే రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి.. మీరు కావాలనే విజయ్‌ను అడ్డుకోవాలని చూస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.