రాత్రయితే రైట్ రైట్!..హనుమకొండ జిల్లాలో గ్రానైట్ జీరో దందా

హనుమకొండ జిల్లాలో గ్రానైట్ జీరో దందా జోరుగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వే బిల్లులు, ట్రాన్సిట్ పర్మిషన్లు లేకుండానే గ్రానైట్ బ్లాకులు జిల్లాలోని కట్టింగ్, పాలీషింగ్ ఇండస్ట్రీలకు తరలుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.