Andhra News: పాస్టర్‌ ముసుగులో పాపాత్ముడు.. నమ్మి ఇంట్లోకి రానిస్తే.. చిన్న పిల్లని కూడా చూడకుండా..

నమ్మకంగా ఉండాల్సిన వారే కీచకులుగా మారుతున్న ఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో వెలుగు చూసింది. ఒక మైనర్ బాలికపై చర్చి పాస్టర్ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పాస్టర్ బాలికకు ట్యాబ్లెట్స్ ఇవ్వడం జనాల్లో మరింత ఆగ్రహాన్ని రేకెత్తించింది.