నిజాంపేట్ లో అగ్నిప్రమాదం.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో చెలరేగిన మంటలు

హైదరాబాద్ లోని నిజాంపేట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ( మే 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నిజాంపేట్ లోని హై టెన్షన్ లైన్ రోడ్ లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది