వియత్నాంలో భారతీయ టూరిస్ట్‌ బోటు ప్రమాదానికి కారణం ఇదేనా?

ఓ మొబైల్ కంపెనీ భారత్‌లోని తన డీలర్లను టూర్ కోసం వియత్నాం తీసుకెళ్లింది. అయితే, ఈ విహార యాత్ర చివరకు విషాదంగా మారింది. స్పీడ్ బోటులో విహరిస్తుండగా.. ఒక్కసారిగా అలలు విరుచుకుపడ్డాయి. దీంతో బోటు బోల్తాపడి అందులోని 36 మంది సముద్రంలో పడిపోయారు. వీరిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 21 మందిని రక్షించారు. బోటు ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఏపీ, తెలంగాణకు చెందినవారు ప్రాణాలు కోల్పోయారు.