వరంగల్లో శిల్పకలావేదిక18 ఏండ్ల తర్వాత ప్రాజెక్టు ముందడుగు..రూ.20 కోట్లు కేటాయించిన 'కుడా'
ఓరుగల్లులో శిల్పారామం ఏర్పాటుకు 18 ఏండ్ల తర్వాత మళ్లీ అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో వరంగల్‌కు శిల్పారామం మంజూరైంది.