ముగ్గురు సీఎంల భేటీపై రేవంత్ నోరు విప్పాలి : హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు

కర్నాటకలో ముగ్గురు సీఎంలతో జరిపిన మీటింగ్‌‌‌‌‌‌‌‌పై రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి నోరు విప్పాలని ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌రావు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆ మీటింగ్‌‌‌‌‌‌‌‌ ఏం మాట్లాడారు..? కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడారా..? అని తాను ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా తనను తిడుతూ తప్పించుకుంటు