kumaram bheem asifabad- పల్స్‌ పోలియోకు సర్వం సిద్ధం

చిన్నారుల జీవితానికి రెండు పల్స్‌ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో మహమ్మరిని నిర్మూలించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం నేటి నుంచి మూడు రోజుల పాటు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని 0-5 పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది.