Peddapalli: రైతుల అంగీకారంతోనే భూసేకరణ..

ముత్తారం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): రైతుల సంపూర్ణ అంగీకారంతో, ఎవరికీ అన్యాయం జరగకుండా చట్టప్రకారం భూసేకరణ చేపడతామని ముత్తారం తహసీల్దార్‌ మధుసూదన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.