గిరిజనులకు ఉచితంగా విత్తనాలు ఇచ్చేదెప్పుడు?

జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న గిరిజన రైతులకు ఉచితంగా అన్ని వరి విత్తనాలు అందజేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కోరారు. జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం సమావేశమందిరంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది.