ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామా చేయాలి

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామా చేయాలని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.