Muhurtham on July 3rd? జిందాల్ భూముల్లో ఇండస్ర్టీయల్ పార్కుల నిర్మాణానికి వచ్చే నెల 3న భూమి పూజ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారా? కడప నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శ్రీకారం చుడతారా? అధికారికంగా ప్రకటన లేనప్పటికీ కూటమి నేతలు, స్థానిక రెవెన్యూ అధికారులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు.