ప్రతీ వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. అరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రామగుండం మున్సిపల్ టీ జంక్షన్ వద్ద రోడ్డు భధ్రత వారోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.