శ్రీవారి దర్శనం పేరుతో బురిడీ

శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనంతో పాటు తిరుమలలో ఏసీ, నాన్‌ ఏసీ గదులు తీసిస్తామని సోషల్‌ మీడియా ద్వారా ప్రచారంతో మోసగించిన ఇద్దరు వ్యక్తులను తిరుమల టూటౌన్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.