శంషాబాద్ పరిధిలోని బస్టాప్‌‌లోకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు మహిళలు మృతి

శంషాబాద్ పరిధిలోని సాతంరాయి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బస్టాప్‌‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ఇద్దరు మహిళలను బొలెరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు.