సాధారణ ట్రాఫిక్‌లో సీఎం కాన్వాయ్‌

సీఎం రేవంత్‌రెడ్డి సాధారణ ట్రాఫిక్‌లో ప్రయాణించి, తన కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే తన నిబద్ధతను చాటుకున్నారు.