సలహాదారుగా శివధర్‌రెడ్డి నియామకంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వని హైకోర్టు

రాష్ట్ర భద్రతా సలహాదారుగా మాజీ డీజీపీ శివధర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌లో తక్షణం ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది.