సమ్మక్కసాగర్‌ కు ఎన్‌వోసీ ఇవ్వండి

గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్కసాగర్‌(తుపాకులగూడెం) బ్యారేజీకి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని తెలంగాణ కోరింది.