అక్రమ మిల్లర్లకు ఆఫీసర్ల అండ!..సర్కారుకు చెప్పేదొకటి.. ఫీల్డ్లో చేసేదొకటి

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లికి చెందిన శ్రీసీతారామ అగ్రో ఇండస్ట్రీస్ ద్వారా బండారి శారద, మారుతి దంపతులు 2022–23 రబీ, 2023-–24 ఖరీఫ్ సీజన్లలో రూ.54.96 కోట్ల విలువైన ధాన్యాన్ని దారి మళ్లించారు.