అమెరికా – ఇరాన్‌ మధ్య శాంతి చర్చల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. కొత్త మెలిక పెట్టిన ఇరాన్

పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా ముందు మరోసారి కొత్తషరతులు ముందు పెట్టింది ఇరాన్‌. ముఖ్యంగా నాలుగు షరతులపై రాజీ లేదని ఇరాన్‌ ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. కాల్పుల విరమణతో పాటు ఈ షరతులు కూడా ముఖ్యమే అని వెల్లడించింది.