అల్లు అర్జున్ 'రాకా'లో షారుఖ్ ఖాన్ ఎంట్రీ ? అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా!

గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్, డెరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం 'రాకా' ( Raaka ) . అయితే ఇప్పడు ఒక వార్త నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ బాద్‌షా షారుఖ్ ఖాన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ మజా ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. ఇప్పుడు ఆ ఊహే నిజం కాబోతోంది.