Hyderabad: సమ్మర్‌ ఎఫెక్ట్‌.. వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్.. బుక్‌ చేసిన ఎంత టైంకి వస్తున్నాయంటే?

ఎండాకాలం స్టార్ట్ అయింది. హైదరాబాదులో నీటి ట్యాంకర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ ట్యాంకర్లను బుక్ చేసుకున్నారు. ఈసారి మంచి వర్షాలు పడినా, వేసవి ఆలస్యంగా ప్రారంభమైనా నగరంలో నీటి ట్యాంకర్లకు డిమాండ్ మాత్రం భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ట్యాంకర్ బుకింగ్స్ గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.