ఆగస్టులో విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి మూవీ రిలీజ్

తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌‌తో విజయ్ ఆంటోనీ లీడ్‌‌గా నటిస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. ము.మారన్ దర్శకత్వం వహిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు.