ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ.. ఒకరు సజీవదహనం

జిల్లాలో డి. హీరేహాళ్ మండలంలోని జూజరకల్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవదహనం అయ్యారు. మంగళవారం రహదారి పక్కన ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్‌‌ను మరో లారీ ఢీ కొట్టింది.