ఆన్ లైన్ లో యూరియా అమ్మకాలతో ఇబ్బందులు...యాప్ను మార్చాలని బీజేపీ నేతల డిమాండ్

కాంగ్రెస్​ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్​వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని బీజేపీ నిజామాబాద్​జిల్లా అధ్యక్షుడు దినేశ్​కులాచారి డిమాండ్​చేశారు.