ఆయనిష్టం.. ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చు: పవన్‌కు జగదీశ్‌రెడ్డి మద్దతు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల హైదరాబాద్ మణికొండలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై మాట్లాడటం,...