ఆసియా షూటింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో అనీష్‌‌‌‌‌‌‌‌కు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌

ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ అనీష్‌‌‌‌‌‌‌‌ భన్వాలా ఆసియా షూటింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను గెలిచాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ 25 మీటర్ల ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో అనీష్‌‌‌‌‌‌‌‌ 23 పాయింట్లతో మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు.