ఆ కేసులో జగన్‌కు సంబంధం లేదంటే రాజకీయాలు వదిలేస్తా.. సీఎం రమేశ్ ఛాలెంజ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీ‌షీట్ ఉందని విమర్శించారు.