ఆ ప్రాంతం భారత్‌దే.. ఒక ఫోటోతో చైనా - పాకిస్తాన్లకు చెమటలు పట్టించిన అమెరికా..!

భారతదేశం - అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు శనివారం (ఫిబ్రవరి 07) ప్రకటించారు. రెండు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కోసం ముసాయిదా ప్రకటనతో, మరొక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసిన భారతదేశ కొత్త మ్యాప్ పాకిస్తాన్ తోపాటు చైనాను కలవరపెట్టింది.