చెత్త సేకరణలో అమలు చేస్తున్న డ్రైవర్ కం ఆపరేటర్ పాలసీని రామగుండం నగరపాలక సంస్థలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా కార్పొరేషన్ పరిధిలోని ఏడు డివిజన్లలో ఇంటింటా చెత్త సేకరణ బాధ్యతను టెండర్ ద్వారా ఒక ఏజెన్సీకి అప్పగించారు.