ఇంటర్ ఎగ్జామ్లో.. మారిన క్వశ్చన్ పేపర్

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో ఓ విద్యార్థికి సంస్కృతం పేపర్​ బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చారు. బుధవారం సెకండ్​ లాంగ్వేజ్​ పేపర్–2 హిందీ, తెలుగు, సంస్కృతం సబ్జెక్టులకు పరీక్ష జరిగింది.