ఇండియన్ల దగ్గర కాస్త సభ్యత నేర్చుకో..రూబియోపై ఇరాన్ ఎంబసీ సెటైర్

భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఇరాన్ నుంచి ఊహించని రీతిలో సామాజిక మాధ్యమాల్లో చురకలు తగిలాయి. ఇండియన్లను చూసి సభ్యత నేర్చుకోవాలంటూ ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ వ్యంగ్యంగా స్పందించింది.