Janasahithi Mahasabha
ఇతరుల శ్రేయస్సు కోరేదే అసలైన సాహిత్యం అని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన జన సాహితి 13వ మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కవులు, కళాకారులు సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారని, వారివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.