ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ ‘అబ్రహాం అకార్డ్‌‌‌’ మెలిక.. అడకత్తెరలో పోకచెక్కలా పాకిస్థాన్!

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు దాదాపు సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్న వేళ.. డొనాల్డ్ ట్రంప్ పెద్ద బాంబు పేల్చారు. మధ్యవర్తిత్వం వహిస్తున్న ముస్లిం దేశాలకు అబ్రహాం అకార్డ్‌పై సంతకాలు చేయాలని ఆయన మెలిక పెట్టారు. ఈ నిర్ణయంపై సౌదీ, ఖతార్ వంటి దేశాల షాక్ తిన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వైఖరి ఇప్పుడు కీలకంగా మారింది. గతంలోనే పలు మెజార్టీ ముస్లిం దేశాలు పాలస్తీనాతో లింకు పెట్టాయి.