నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు

నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పడుగుపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఎక్స్‌కవేటర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లతో పాటు సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.