రాజస్థాన్ vs ఆరెంజ్ ఆర్మీ మధ్య హై-ప్రెజర్ పోరు.. పిచ్ రిపోర్ట్, వాతావరణం ఇదే!

SRH vs RR: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా కాసేపట్లో జరగనున్న హై-ప్రెజర్ 'ఎలిమినేటర్' మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు పోటీపడబోతున్నాయి.